*నరసాపురంలో సందడి చేసిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము....*
*కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ, ప్రభుత్వ విప్ నాయకర్ తో కలిసి..... నరసాపురం చెన్నై సెంట్రల్ వందే భరత్ ట్రైన్ సర్వీస్ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే...*
*ఎమ్మెల్యే రాముకు ఆత్మీయ స్వాగతం పలికిన.... నరసాపురం ఎమ్మెల్యే నాయకర్...*
*కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ,విప్ నాయకర్ కూటమి శ్రేణులతో...