గుంటూరు:
నిర్మాణంలో ఉన్న శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం పనులను పరిశీలించిన వైసీపీ నేతలు అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాలరెడ్డి..
అంబటి రాంబాబు, మాజీ మంత్రి కామెంట్స్
శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం పనులు పరిశీలించేందుకు వైసీపీ నాయకులు అందరం వచ్చాం..
గుంటూరు పట్టణానికి ఎంతో ప్రాముఖ్యత కలిగిన బ్రిడ్జి శంకర్ విలాస్ బ్రిడ్జి.
పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రణ చేసేందుకు పాత బ్రిడ్జి ని...