కలల ప్రమాణం.. కన్నీటి ప్రయాణం
అంగరంగ వైభవంగా వివాహం..జీవితాంతం కలసి సాగుతామన్న ప్రమాణం అన్యోన్యంగా సాగుతున్న జీవితం తొమ్మిది నెలల వైవాహిక బంధం..మరో మూడు నెలలు గడిస్తే..తామిద్దరం.. ముగ్గురవుతామన్న సంతోషం ఇంతలో ఏం జరిగిందో..ఎంత కష్టమొచ్చిందో..దంపతులిద్దరూ.. ఒకే చీరతో ఉరేసుకుని తనువు చాలించారు.   #SivaNagendra
Like
1
0 Comments 0 Shares 134 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com