మెదక్ జిల్లాలో మొదటి విడత ఎన్నికలు ప్రశాంతం... జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్ జిల్లాలో టీం వర్క్ తో అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా మొదటి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసాయి.విద్యాశాఖ నుండి పెద్ద ఎత్తున పాల్గొన్న ఉపాధ్యాయులకు జిల్లా పంచాయతీ శాఖ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన కలెక్టర్ ఇదే స్పూర్తి తో రెండవ,మూడవ విడతలు కూడా సమష్టి కృషితో పనిచేసి ఎన్నికలు సజావుగా చూడాలని కలెక్టర్ రాహుల్ రాజ్ గూగుల్ మీట్ లో తెలిపారు.
Like
1
0 Comments 0 Shares 68 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com