కర్నూలు జిల్లా అంతర పాఠశాలల వాలీబాల్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థుల ప్రతిభ
జిల్లా అంతర పాఠశాలల వాలీబాల్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థుల ప్రతిభ కారణంగా క్రీడ కారణీలకు శిక్షణ ఇచ్చి ప్రోత్సహించిన పీడీ, ఉపాధ్యాయులకు విద్యార్థుల తల్లిదండ్రులు సన్మానం చేయడం జరిగింది. ఈనెల 9న కర్నూల్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన అంతర్ జిల్లా వాలీబాల్ పోటీల్లో గూడూరు జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాల విద్యార్థినిలు ప్రథమ స్థానంలో నిలిచి కప్పు గెలుచుకున్నారు. క్రీడల్లో 16 జట్లు...
0 Comments 0 Shares 94 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com