గూడూరు పట్టణంలోలో ,ఏఐటీయూసీ కార్మిక సంఘాల మహాసభ ఘనంగా నిర్వహించారు. ఏఐటియుసి,
బహిరంగ సభకు, ఏఐటీయూసీ జిల్లా సమితి సభ్యులు, బీడీల శ్రీనివాసులు అధ్యక్షత వహించగా, ముఖ్య ఆహ్వానితులుగా విచ్చేసిన, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి, ఎస్ మునియప్ప ,సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ లెనిన్ బాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ,బి కృష్ణ,, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, జిల్లా సమితి సభ్యులు ,బి రాజు ,డి శేష్ కుమార్లు వేదికను అలంకరించారు. ఈ సందర్భంగా, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎస్...
0 Comments 0 Shares 107 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com