హెల్మెట్ ధరించండి మీ ప్రాణాలు కాపాడుకోండి గూడూరు ఎస్సై హనుమంత రెడ్డి
హెల్మెట్ ధరించి వాహనాలు నడిపి నీ ప్రాణాలు కాపాడుకోండని గూడూరు ఎస్సై హనుమంత రెడ్డి అన్నారు బుధవారం స్థానిక పాత బస్టాండ్ లో హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతున్న వారిని ఆపి వారికి హెల్మెట్ విషయంలో కౌన్సిలింగ్ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు మద్యం సేవించి అతివేగంగా వాహనాలు నడపరాదని అతివేగం ప్రాణాలకు హానికరమని అన్నారు లైసెన్సులు లేనిదే వాహనాలు నడప రాదని చిన్న చిన్న పిల్లలకు...
0 Comments 0 Shares 84 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com