గూడూరు పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన డీఎస్పీ
కర్నూల్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్. జె బాబు ప్రసాద్ కి కోడుమూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తబ్రేజ్ ఎస్సై హనుమంత రెడ్డి స్వాగతం పలికారు. తనిఖీకి భాగంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి, అలాగే పాత పోలీస్ స్టేషన్ బిల్డింగు పరిసరాలను రికార్డులను తనిఖీ చేశారు. పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కర్నూల్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ జె బాబు ప్రసాద్ మాట్లాడుతూ..శాంతి భద్రతల...
0 Comments 0 Shares 521 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com