DRDA - వెలుగు ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ Y. B. శ్రీధర్ రెడ్డి గారు ఇందిరేశ్వరం గ్రామానికి విజిట్ కు రావడం జరిగింది.
అందరికి నమస్కారం, ఈ రోజు DRDA - వెలుగు ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ Y. B. శ్రీధర్ రెడ్డి గారు ఇందిరేశ్వరం గ్రామానికి విజిట్ కు రావడం జరిగింది. ఇందిరేశ్వరం గ్రామంలో ఉన్నటువంటి CRP ల పనితీరు గురించి చర్చించి, వారికి సూచనలు చేయడం జరిగింది. సీడ్ కాపిటల్ లోన్ తీసుకున్న సభ్యురాలు ఉమాదేవి తో మాట్లాడుతూ అప్పుడు ఏ ఆక్టివిటీ పెట్టుకున్నారు అని అడిగి వారి ఆక్టివిటీ పెంచుకోవడానికి ప్రాజెక్ట్ సపోర్ట్ చేస్తుంది...
0 Comments 0 Shares 35 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com