తమకు న్యాయం జరగకపోతే పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంటామని బాధితులు ధర్నా
న్యాయం జరగకపోతే ఆత్మహత్యల్లే శరణ్యం తమకు న్యాయం జరగకపోతే పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంటామని బాధితులు ధర్నా చేపట్టారు గూడూరు పట్టణానికి చెందిన కుంటి తెలుగు భీమన్నకు కొంతమంది తెలుగు మద్దిలేటి కురువ లక్ష్మన్న పొన్నకల్లు రాముడు కిట్టు కురువ మిన్నల్లో పొన్నకల్లు లక్ష్మన్న పొన్నగల్లు సోమన్న తెలుగు రాజు తెలుగు దస్తగిరి అమ్మ అను అను వ్యక్తులు భీమన్నకు దాదాపు 20 లక్షల రూపాయలు అప్పు ఇచ్చారు...
0 Comments 0 Shares 19 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com