బొల్లారం పోలీస్ స్టేషన్ ల్లో స్కూల్ పిల్లలకు ఓపెన్ హౌస్ ప్రోగ్రాం. |
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : బొల్లారం పోలీస్ స్టేషన్ ల్లో ఈరోజు స్కూల్ పిల్లలకు ఓపెన్ హౌస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. "పోలీస్ ఫ్లాగ్ డే" వారంలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు బొల్లారం పోలీస్ స్టేషన్లో "ఓపెన్ హౌస్ ప్రోగ్రాం' నిర్వహించడం జరిగింది. త్రిశూల్ గవర్నమెంట్ హై స్కూల్ కు సంబంధించి 35 మంది స్కూల్ విద్యార్థులు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు,  స్కూల్ పిల్లలకు సీ.ఐ....
Like
1
0 Comments 0 Shares 47 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com