నూతన బొడ్రాయి ప్రతిష్టాపన, పాల్గొన్న బిఆర్ఎస్ నేతలు |
సికింద్రాబాద్.. సనత్ నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్ పేట్ హమాలి బస్తీలో నూతనంగా ఏర్పాటు చేసిన బొడ్రాయి ప్రతిష్టాపన 3 వ వార్షికోత్సవానికి బిఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రులు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు,సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ లు హాజరయ్యారు. బొడ్రాయి ప్రతిష్టించి మూడేళ్లు గడిచిన నేపథ్యంలో మూడవ వసంతానికి కేటీఆర్ హరీష్ రావు హాజరయ్యారు.బొడ్రాయి పండుగ...
0 Comments 0 Shares 34 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com