రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ముబీనా*
గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాల ఎనిమిదవ తరగతి విద్యార్థిని, ముస్లిం మైనార్టీ టిడిపి పట్టణ అధ్యక్షుడు సులేమాన్ కుమార్తె మోబీనా ఎంపికైనట్లు పాఠశాల పిడి శ్రీనివాసులు తెలిపారు. ఈ నెల 23న కర్నూల్లో జరిగిన జిల్లా స్థాయి వాల్బాల్ పోటీల్లో గూడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల విభాగంలో ముబీనా రాష్ట్రస్థాయి వాలిబాలు పోటీలకు ఎంపిక అయింది. ఈనెల 30 నుండి వచ్చే నెల 1 వరకు...
0 Comments 0 Shares 32 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com