గురుపురబ్ ఉత్సవాలకు సీఎం రేవంత్‌కు ఆహ్వానం |
పంజాబ్ రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.    పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ సంజీవ్ ఆరోరా గారు, వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ గుర్మీత్ సింగ్ కుడియన్ గారు కలిసి వచ్చే నెలలో జరగనున్న శ్రీ గురు తేజ్ బహదూర్ జీ 350వ అమరవీరుల వార్షికోత్స వేడుకల్లో (షహీది గురుపురబ్) పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి ఆహ్వానం అందించారు.  ...
0 Comments 0 Shares 60 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com