చెక్ పోస్ట్ లలో అవినీతి.. తెలంగాణలోని అన్ని చెక్ పోస్ట్ లు రద్దు |
హైదరాబాద్ : అవినీతి జరుగుతున్న నేపథ్యంలో.. 22 వ తేది సాయంత్రం 5గంటల నుంచి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని చెక్ పోస్టు లు రద్దు.  ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిన రవాణాశాఖ కమిషనర్.  అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన రవాణాశాఖ చెక్  పోస్టు ల్లో అవినీతి జరుగుతుందని.. కొందరు అధికారులు ప్రైవేటు సిబ్బందిని పెట్టుకుని యథేచ్ఛగా అక్రమ వసూళ్లు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్న...
0 Comments 0 Shares 64 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com