బాలికలను రక్షించాము - బాలికలను చదివింద్దాము,
గూడూరు మండలం గుడిపాడు గ్రామం లో ఈ కార్యక్రమానికి హాజరైన హెడ్మాస్టర్ టీచర్ మరియు అంగన్వాడీ టీచర్స్ పాల్గొని బాలికలను రక్షిద్దాం, బాలికలను చదివిద్దాం" అనేది బాలికల విద్య రక్షణకు సంబంధించిన ఒక నినాదం. బాలికలను రక్షించడం వారి చదువుకు ప్రోత్సహించడం అనేది సమాజం యొక్క సామూహిక బాధ్యతగా పరిగణించబడుతుంది. ఇది బాలికలకు మంచి విద్యను అందించడం, ఆరోగ్యంగా, బలంగా, ఆత్మవిశ్వాసంతో ఉండేలా చూడటం వంటి అంశాలను కలిగి...
0 Comments 0 Shares 69 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com