సంక్షేమ పథకాలు అందించడంలో కూటమి ప్రభుత్వానికి సాధ్యం టిడిపి మండల కన్వీనర్ సురేష్
అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడంలో కూటమి ప్రభుత్వానికి సాధ్యమవుతుందని టిడిపి మండల కన్వీనర్ సురేష్ అన్నారు శనివారం కే నాగలాపురం గ్రామంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆటో డ్రైవర్ల సేవ పథకాన్ని పురస్కరించుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోటోలు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ తో పాటు అదనంగా సంక్షేమ పథకాలు అందించడంలో...
0 Comments 0 Shares 390 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com