పార్టీకి కష్టపడిన వాళ్లకి జగనన్న గుర్తిస్తాడు:కోట్ల హర్షవర్ధన్ రెడ్డి మణి గాంధీ
రాష్ట్రంలో జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కష్టపడిన వాళ్లని మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ గుర్తిస్తారని కోడుమూరు సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్ రెడ్డి అన్నారు శనివారం ఆయన మాట్లాడుతూ స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ గా కోట్ల హర్షవర్ధన్ గారిని మరియు సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గా మణిగాంధీ నియమించినందుకు జగనన్నకు ధన్యవాదాలు తెలియజేశారు ఇదేవిధంగా రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్లు...
0 Comments 0 Shares 95 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com