ఆత్మహత్య ఒక సామాజిక సమస్య
హైదరాబాద్ : నేడు ఆత్మహత్యల నివారణ దినోత్సవం (World Suicide Prevention Day)  దీని నివారణకు కుటుంబం, స్నేహితులు, వైద్యులు, సమాజం అందరూ ముందుకు రావాలి. ఒత్తిడిలో ఉన్న వారిని వినడం, అర్థం చేసుకోవడం, సానుభూతితో మద్దతు ఇవ్వడం ఎంతో అవసరం. మానసిక ఆరోగ్య సమస్యలు సిగ్గుపడవలసినవి కాదు – సహాయం పొందడం ధైర్యం.  Sidhumaroju 
0 Comments 0 Shares 27 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com