28వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి..
ఆత్మకూరు సిపిఐ తాలూకా కార్యదర్శి టి. ప్రతాప్...      పట్టణంలోని స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయం నందు సిపిఐ తాలూకా కార్యదర్శి టీ.ప్రతాప్, పట్టణ కార్యదర్శి అమ్మద్ హుస్సేన్ అధ్యక్షతన 23వ తేదీ జరగబోయే సిపిఐ రాష్ట్ర 28వ మహాసభలను జయప్రదం చేయాలని పోస్టర్ను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ 28వ రాష్ట్ర మహాసభలను ప్రకాశం జిల్లా ఒంగోలులో జరగనున్నాయని ఈ మహాసభను...
0 Comments 0 Shares 100 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com