BMA ADMIN Verified User added news Andhra Pradesh Andhra Pradesh 2025-08-12 05:25:07 "ప్రధానమంత్రి మోదీ, అమిత్ షాతో ఏపీ ఎంపీల కీలక భేటీ" ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిశారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి కేంద్రం అందించే పథకాలను త్వరగా అమలు చేయాలని, అలాగే కేంద్రం–రాష్ట్రాల మధ్య సహకారం మరింత పెంచాలని కోరారు. 0 Comments 0 Shares 2.6K Views