'ఏఆర్ కె కిచెన్ లైవ్ కాన్సెప్ట్' ప్రారంభించిన మైనంపల్లి
  మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా / అల్వాల్.        అల్వాల్ లోని ఏఆర్ కె కిచెన్ కిచెన్ లైవ్ కిచెన్ కాన్సెప్ట్‌తో కిస్తమ్మ ఎన్‌క్లేవ్,నాగిరెడ్డి చౌరస్తా,యాదమ్మ నగర్ లో గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో...
0 Comments 0 Shares 862 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com