ఏపీ గ్రామపంచాయతీ తొలి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయింది ఈ నెల 15 నుంచి 17 సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్ దాఖలు చేయవచ్చని ఎన్నికల సంఘం తెరిచింది ఈ నెల 18న స్క్రూట్ ని 21న నామినేషన్ లో ఉపసంహరణ అనంతరం అభ్యర్థుల తిధి జాబితా విడుదల చేయనున్నట్లు పేర్కొంది 26న పోలింగ్ అదే రోజు ఫలితాల ప్రకటన ఉంటుందని వెల్లడించింది అవసరమైన చోట్ల 27న రీపోలింగ్ నిర్వహిస్తామన్నారు