Bharat Aawaz
పాల్వంచ 38వ డివిజన్‌లో కొత్త పెన్షన్ల మంజూరు.. లబ్ధిదారులకు ప్రొసీడింగ్ ఆర్డర్లు పంపిణీ.
పాల్వంచ 38వ డివిజన్‌లో కొత్త పెన్షన్ల మంజూరు.. లబ్ధిదారులకు ప్రొసీడింగ్ ఆర్డర్లు పంపిణీ   పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని 38వ డివిజన్‌లో నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్ల ప్రొసీడింగ్ ఆర్డర్లను కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కార్పొరేటర్ బత్తుల మధుచంద్ కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.   కార్పొరేటర్ బత్తుల మధుచంద్ ప్రత్యేక చొరవతో పెన్షన్లు...
5 Views