గ్రామపంచాయతీ వ్యవస్థ పట్ల పాఠశాల విద్యార్థులకు అవగాహన
మోపాల్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ వ్యవస్థ పట్ల పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు.
పాలకవర్గం ఎన్నిక విధానం, పని చేసే విధానాలు, ఆర్థిక లావాదేవీలు, సభ్యుల హోదాలు, కాల పరిమితులు వంటి విధానాలపై అవగాహన కల్పించారు.
పారిశుద్ధ్యం, తాగునీరు, గ్రంథాలయం, పాఠశాలలు, దేవాలయాలు, భూములు, చెరువులు గ్రామపంచాయతీ పరిధిలోనివని తెలిపారు.
సర్పంచ్ ధ్యాస...