మోపాల్ మండల్
ట్రాక్టర్లు, ట్రాలీలలో వ్యవసాయ ఉత్పత్తులు లేదా ఇతర సామగ్రిని తరలించేటప్పుడు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మోపాల్ SI సుస్మిత గారు సూచించారు.
కంజర్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన నేపథ్యంలో ఆమె ఈ హెచ్చరిక చేశారు.ఓవర్ లోడ్ తో, నిబంధనలకు విరుద్ధంగా, ప్రమాదకరంగా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వాహనదారులు రోడ్డు...