Bharat Aawaz
డివిజన్‌లో వీధి దీపాల ఏర్పాటు, రాత్రి పెట్రోలింగ్‌పై చర్చ
41 డివిజన్ పరిధిలోని వివిధ కాలనీల్లో వీధి దీపాల అవసరంపై, రాత్రి వేళల్లో పెట్రోలింగ్ నిర్వహణపై సంబంధిత అధికారులతో చర్చించారు. చీకటిగా ఉండే ప్రాంతాలను గుర్తించి వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, పనిచేయని లైట్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని సూచించారు. అలాగే రాత్రి వేళల్లో పోలీసుల పెట్రోలింగ్‌ను మరింత పటిష్టం చేసి ప్రజలకు భద్రత కల్పించాలని కోరారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన...
9 Views