Bharat Aawaz
పాల్వంచలో కార్పొరేటర్ బత్తుల మధుచంద్‌కు ఘన సన్మానం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి సోలో డాన్స్ పోటీల బ్రోచర్ ఆవిష్కరణ   పాల్వంచ: భద్రాద్రి 24 క్రాఫ్ట్స్ యూనియన్ ఆధ్వర్యంలో పాల్వంచ 38వ డివిజన్ కార్పొరేటర్ బత్తుల మధుచంద్‌ను యూనియన్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి సోలో డాన్స్ పోటీలకు సంబంధించిన బ్రోచర్‌ను కార్పొరేటర్ బత్తుల మధుచంద్ ఆవిష్కరించారు.   ఈ కార్యక్రమంలో యూనియన్...
15 Views