● రూ.538 కోట్ల మనీలాండరింగ్ కేసులో పేరు ఉందంటూ బెదిరింపులు
● సీబీఐ, సైబరాబాద్ క్రైమ్ బ్రాంచ్ అధికారులమంటూ నకిలీ పరిచయాలు
● వీడియో కాల్స్‌తో నిర్బంధించి మూడు బ్యాంకు ఖాతాల నుంచి నగదు బదిలీ
అల్వాల్, నవంబర్ 8:డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ వృద్ధుడిని భయభ్రాంతులకు గురిచేసి ఏకంగా రూ.87,73,900 కాజేశారు. ఓల్డ్ అల్వాల్‌లోని సాయినగర్ కాలనీకి చెందిన అట్లెళ్ల రాజయ్య...