Bharat Aawaz
భూ సమస్యల శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా రీ సర్వే చేపట్టాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల: ఐడీఓసీ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ), సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీతో కలిసి సర్వేయర్లకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ జి.ఎన్.ఎస్.ఎస్. రోవర్లను అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో భూముల రీ సర్వే ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రీ సర్వే చేపట్టే ముందు సంబంధిత రైతులకు ముందస్తు...
23 Views