Bharat Aawaz
బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన యువకుడు.. RDO ఎదుట హాజరు
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా అరుణక్క నగర్‌కు చెందిన జలంపల్లి సందీప్ (19) బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించడంతో శ్రీరాంపూర్ పోలీసులు అతడిని మంచిర్యాల RDO ఎదుట హాజరుపరిచారు.గతంలో పలు నేరాలకు పాల్పడిన నేపథ్యంలో సదరు యువకుడిని సత్ప్రవర్తనతో ఉండాలనే ఉద్దేశంతో మంచిర్యాల RDO ఎదుట బైండోవర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే బైండోవర్ నిబంధనలను పాటించకుండా తిరిగి గొడవలు, నేరాలకు పాల్పడినట్లు...
30 Views