Bharat Aawaz
మంచిర్యాల ఆర్టీసీ డిపోలో AITUCలో చేరిన కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులు
మంచిర్యాల: మంచిర్యాల ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ డ్రైవర్లు, కండక్టర్లు AITUC కార్మిక సంఘంలో చేరారు. ఈ సందర్భంగా AITUC నాయకులు వారిని సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర...
25 Views