వందలాది మంది సమక్షంలో వేదికపై నుంచి దిగిపోవాలంటూ మైక్‌లోనే అవమానించారా? స్థానిక కళాకారులకు గుర్తింపు ఎక్కడ?
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన జానపద గాయకుడు కమ్మరి తిరుపతి ఎన్నో జానపద గేయాలతో పాటు ఉద్యమ గీతాలను ఆలపించారు. పలు వీడియో ఆల్బమ్‌లను రూపొందించి యూట్యూబ్‌లోనూ తన ప్రతిభను చాటుకున్నారు. ప్రస్తుతం టీఎస్ఎస్ కళాకారుడిగా కొనసాగుతున్నారు
అయితే, సిరిసిల్ల ప్రాంతానికి చెందిన...