పత్తికొండ: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి పౌరుడి బాధ్యతతో కూడిన హక్కు అని పత్తికొండ టీడీపీ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ బాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పత్తికొండ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఈ శ్యామ్ బాబు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఓటుకు ఎంతో విలువ, ప్రాధాన్యత...