కొత్తగూడెంలో బియ్యం దుకాణాలపై అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తనిఖీలు చేపట్టారు. ధరల పట్టికలు ప్రదర్శించకుంటే 6A కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
కొత్తగూడెం: కమీషనర్ సివిల్ సప్లైస్, హైదరాబాద్ వారి ఆదేశాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని కొత్తగూడెం పట్టణంలో వివిధ బియ్యం విక్రయించే దుకాణాల ను అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ మరియు D.M (సివిల్ సప్లయ్), D.Ts D. శంకర్ రావు (కొత్తగూడెం),...