Bharat Aawaz
357 ఓట్ల మెజారిటీతో శకుంతల రామకృష్ణ ఘన విజయం.. 4వ వార్డులో సంబరాల హోరు!
పలాస-కాశీబుగ్గ: శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మున్సిపల్ ఎన్నికల్లో 4వ వార్డులో చెల్లూరి శకుంతల రామకృష్ణ ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 357 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికల పోరులో స్పష్టమైన ఆధిక్యంతో విజయాన్ని కైవసం చేసుకున్నారు. అంబుసోలిలో విజయోత్సవ సందడి! ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే అంబుసోలి గ్రామంలో విజయోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. నాయకులు,...
166 Views