Bharat Aawaz
అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే చర్చలు.|
● జెడ్సీ సంచిత్‌తో మర్రి రాజశేఖర్ రెడ్డి సమావేశం ● చెరువు సుందరీకరణ, ఫైర్ స్టేషన్ ఏర్పాటుపై చర్చ ● రోడ్డు విస్తరణ, ఫ్లైఓవర్ పనుల పురోగతిపై ప్రస్తావన అల్వాల్, నవంబర్ 3: నియోజకవర్గంలోని పలు అభివృద్ధి, మౌలిక వసతుల సమస్యలపై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి జెడ్సీ సంచిత్‌తో చర్చించారు. మాజీ కార్పొరేటర్లు శాంతి శ్రీనివాస్ రెడ్డి, అనిల్ కిషోర్, జగదీష్ గౌడ్, పరశురాం రెడ్డి, అమీన్, చిన్న...
68 Views