Bharat Aawaz
మంత్రి VS ఎంపీ.. ఢిల్లీ సభతో కాంగ్రెస్లో కలకలం!
TG: మంత్రి శ్రీధర్ బాబు, MLAలు మక్కాన్, విజయరమణారావు ఢిల్లీలో ఇండీ కూటమి సభకు హాజరుకాకపోవడంపై పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కీలక కామెంట్స్ చేశారు. 'ఇటీవల మా విశాఖ ట్రస్టు కార్యక్రమానికి వచ్చిన కార్యకర్తలను సస్పెండ్ చేశారు. మరి ఢిల్లీ సభకు హాజరుకాకపోవడం తీవ్రమైన ఉల్లంఘన అవుతుంది. అందరికీ ఒకే రూల్ ఉండాలి. కానీ ఈసారికి MLAలను సస్పెన్షన్ నుంచి మినహాయించండి' అని శ్రీధర్ బాబుకు వ్యంగ్యంగా లేఖ రాశారు.
76 Views