Bharat Aawaz
గెజిటెడ్ హెచ్ఎం అసోసియేషన్ నూతన జిల్లా కమిటీ ఎన్నిక ప్రధాన కార్యదర్శిగా రాథోడ్ సుభాష్
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గెజిటెడ్ హెచ్ఎం అసోసియేషన్ నూతన జిల్లా కమిటీ ఏర్పాటైంది. కాగజ్‌నగర్‌లో నిర్వహించిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేషన్ కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడిగా అబ్దుల్ లతీఫ్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా రాథోడ్ సుభాష్, కోశాధికారిగా మహేశ్వరరావు ఎన్నికయ్యారు. అలాగే...
58 Views