● రెండు కాలనీల్లో రహదారుల అభివృద్ధికి శంకుస్థాపన
● నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలి: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
అల్వాల్,అక్టోబర్31:మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే దిశగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
మచ్చ బొల్లారం డివిజన్ పరిధిలో...