Bharat Aawaz
విజయపురిలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి కోటిపల్లి మాధవి ప్రచారం
గొర్లె సీతారాంపురం టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి కోటిపల్లి మాధవి విజయపురి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ తరఫున బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన ఆశీస్సులతో బలపరిచిన తనను ఎంపీటీసీగా గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఈశ్వరరావు, రాము, సాంబమూర్తి, ఆదినారాయణ, గ్రామస్థులు పాల్గొన్నారు. #RAJESH 
106 Views