Bharat Aawaz
ఆదివాసీల హక్కులను గౌరవించాలి. అడవుల సంరక్షణ అందరి బాధ్యత
• తుడుందెబ్బ ముఖ్య నాయకులతో ఆసిఫాబాద్ DFO శ్రీమతి బాలమణి ప్రత్యేక సమావేశం • సౌహార్ద్ర వాతావరణంలో క్షేత్రస్థాయి సమస్యలపై సుదీర్ఘ చర్చలు • సాంప్రదాయాలకు అడ్డంకులు ఉండవు అటవీ అధికారిణి భరోసా  🎤కుమురం భీం ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ జిల్లా కార్యాలయంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి 'తుడుందెబ్బ' ముఖ్య నాయకులతో జిల్లా అటవీ...
99 Views