Bharat Aawaz
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మెకు తుడుందెబ్బ మద్దతు కాంట్రాక్ట్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్
🎤ఆసిఫాబాద్, (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమ్మెకు తుడుందెబ్బ సంఘం పూర్తి మద్దతు ప్రకటించింది. ఎన్‌హెచ్‌ఎం సిబ్బందిని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని తుడుందెబ్బ జాతీయ అధ్యక్షుడు కోట్నాక విజయ్ ప్రభుత్వాన్ని కోరారు. ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదుట గత 18 రోజులుగా...
110 Views