Chunarkar Jagadeesh Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Telangana 2026-10-30 08:02:42 ఆసిఫాబాద్ మోడల్ పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ డీఈవో సచ్చిదానంద చారి 🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్) ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల (మోడల్ స్కూల్)లో ఐఐటీ (IIT), నీట్ (NEET), జేఈఈ (JEE) కోచింగ్ అందించడానికి 6 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) సచ్చిదానంద చారి ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఎస్సీ (MSc) మ్యాథ్స్, జువాలజీ, బోటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాలలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన... 0 Comments 0 Shares 103 Views