Bharat Aawaz
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో 5 నుంచి 6 పులుల సంచారం – డీఎఫ్‌ఓ బాలమణి
🎤ఆసిఫాబాద్  (భారత్ ఆవాజ్ న్యూస్) కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో ఎల్లప్పుడూ 5 నుంచి 6 పులులు నిరంతరం సంచరిస్తున్నాయని జిల్లా అటవీ శాఖ అధికారి (DFO) బాలమణి వెల్లడించారు. జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ వన్యప్రాణుల రక్షణ, పులుల కదలికలపై కీలక వివరాలను పంచుకున్నారు. మహారాష్ట్రలోని తడోబా అడవులకు, ఇటు కవ్వాల్ అడవులకు మధ్య...
115 Views