Bharat Aawaz
బిగ్ రాజ్ పల్లి సర్పంచ్ అరుదైన అవకాశం గుజరాత్ ఏక నగర జిల్లా తరఫున ప్రతినిత్యం...
 భారత్ ఆవాజ్ న్యూస్   : భారతదేశ ఐక్యత, సమగ్రతకు ప్రతీకగా నిలిచిన సర్దార్ వల్లభాయ్పటేల్ జయంతిని పురస్కరించుకుని గుజరాత్ రాష్ట్రంలోని ఏక్తా నగర్లో నిర్వహించే "రాష్ట్రీయ ఏక్తా దివస్" కార్యక్రమంలో పాల్గొనేందుకు వరంగల్ జిల్లా బిక్కాజిపల్లి గ్రామ సర్పంచ్ బండారి రమేష్ అవకాశం లభించింది. వరంగల్ జిల్లా నుంచి సర్పంచ్ల తరఫున పబ్లిక్ రిప్రజెంటర్గా ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కడం పట్ల బండారి...
114 Views