Bharat Aawaz
వైసీపీలో చేరిన 10 కుటుంబాలు
బొబ్బిలి మండలం అలజంగి గ్రామానికి చెందిన 10 టీడీపీ కుటుంబాలు వైసీపీలో చేరాయి.   వీరంతా బొబ్బిలి వైసీపీ కార్యాలయంలో బుధవారం జడ్పీటీసీ అభ్యర్థి శంబంగి వేణుగోపాల నాయుడు సమక్షంలో వైసీపీలో చేరగా, ఆయన కండువాలు వేసి ఆహ్వానించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించేందుకు కలిసికట్టుగా పని చేయాలని కోరారు. కార్యక్రమంలో అలజంగి ఎంపీటీసీ అభ్యర్థి పూడి చిన్న, పైల మహేశ్...
145 Views