Bharat Aawaz
తెలంగాణ యాసపై జిమ్మిక్కులా? లేక కథలో దమ్ముందా? — శ్రీను రావు పొన్నాల
పెళ్లిలో తినేవాళ్లు, తాగేవాళ్లు ఉండటం అక్కడి పరిస్థితులను బట్టి ఉంటుంది. కానీ తెలంగాణ యాస, భాష, సంస్కృతి పేరుతో మనల్ని మనమే సినిమాల్లో కించపరచుకోవడం ఎంతవరకు సమంజసం?   రచయితలు, దర్శకులారా! తెలంగాణ యాస మీకు కామెడీ వస్తువు కాదు.. అది మా ఆత్మగౌరవం, మా అస్తిత్వం! మా భాషను వక్రీకరించి, మా సంస్కృతిని అవమానించి, చీప్ జోకులతో చప్పట్లు కొట్టించుకోవడం గొప్పతనం కాదు. మీ జిమ్మిక్కులు కాదు.. మీ కథలోని...
219 Views