నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు , కమ్మర్‌పల్లి ఎస్‌ఐ శ్రీ సీహెచ్. సతీష్ గారు నిన్న రాత్రి నాగపూర్ గ్రామంలో ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. గ్రామ ప్రజలతో మమేకమై, వారి సమస్యలను తెలుసుకోవడం, వాటి పరిష్కారానికి కృషి చేయడంతో పాటు, వివిధ సామాజిక అంశాలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
ఈ...