● నేపాల్‌కు చెందిన అంతర్జాతీయ ముఠాలో నలుగురు కీలక సభ్యుల అరెస్ట్
● ఎనిమిది రాష్ట్రాల్లో గాలింపు.. భారత్–నేపాల్ సరిహద్దుల్లో సుదీర్ఘ నిఘా
● నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో నిందితుల పట్టివేత
● ఇంటి పనివారి వివరాల ధ్రువీకరణపై సీపీ సజ్జనార్ సూచనలు
అల్వాల్,అక్టోబర్26:హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన విశ్రాంత ఐపీఎస్ అధికారి రాయ్ వినయ్ రంజన్ భార్య తనుజా రంజన్ హత్య, దోపిడీ...